21, జనవరి 2010, గురువారం

సంక్రాంతి వచ్చింది తుమ్మెద
ఈ సంక్రాతి కి మన ఊరిలో యువకుల ఆద్వర్యములో కొన్ని కార్యక్రమాలు జరుపబడినవి. అవి
౧) షటిల్
౨) వాలి బాల్
౩) చెస్
౪) క్యారమ్స్
౫) స్లో సైక్లింగ్
౬) ముగ్గుల పోటి

ఈ ఆటల లో గెలిచిన విజేతలకు సినిమా ఆక్టర్ శ్రీ రఘు బాబు గారి చేతుల మీదుగా బహుమతులు అందిచబదినవి.